NZB: జిల్లా వర్నిలోని రామాలయం వద్ద బోధన్ లయన్స్ క్లబ్, వర్ని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరం గురువారం నిర్వహించారు. షుగర్, బీ పీ రోగులకు పరీక్షలు నిర్వహించి, వారికి మందులను పంపిణీ చేశారు. బీదవారికి, సేవ చేయాలనే సంకల్పంతో ఈ శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
తెలంగాణ
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరం


