HYD: నగరంలో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నెరెళ్ల శారద తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. లోక్‌భవన్‌లో జరిగిన ఈ భేటీలో మహిళల సంక్షేమం, భద్రత, హక్కుల పరిరక్షణకు సంబంధించిన అంశాలపై చర్చించినట్లు సమాచారం. మహిళా సమస్యల పరిష్కారానికి కమిషన్ చేపడుతున్న చర్యలను వివరించినట్లు తెలిసింది.
తెలంగాణ
గవర్నర్‌తో మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ భేటీ


