హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలి'

BHPL: చలివాగు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని సీపీఐ(ML) జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ డిమాండ్ చేశారు. టేకుమట్ల, చిట్యాల, మొగుళ్లపల్లి మండలాల్లో ఇందిరమ్మ ఇళ్ల పేరుతో విచ్చలవిడిగా ఇసుక తరలిస్తున్నారని ఆరోపించారు. ఇసుక తవ్వకాలతో భూగర్భజలాలు అడుగంటిపోయి రైతులు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు.