BDK: సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు లాభాల వాటలో 10% బోనస్ చెల్లించాలని బుధవారం ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్యకు ఐఎఫ్టీయు నాయకులు ఇవాళ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు నాగేశ్వరరావు మాట్లాడుతూ.. సింగరేణిలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 32 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారని కార్మికుల కష్టాలను గుర్తించాలని కోరారు.
తెలంగాణ
కాంట్రాక్ట్ కార్మికులకు లాభాల వాటా ఇవ్వాలి


