SRPT: తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 184 మంది లబ్ధిదారులకు పత్రాలు అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లకు రూ.5 లక్షలు అందిస్తూ పేద కుటుంబాలకు అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ


