NLG: రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా నల్గొండ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో చిట్యాల మండలం వెలిమినేడు వద్ద డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఎస్పీ శరత్చంద్ర పవార్, డీఎస్పీ శివరాంరెడ్డి శిబిరాన్ని ప్రారంభించారు. వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించి, దృష్టిలోపాలున్న వారికి ఉచితంగా కంటి అద్దాలు అందజేశారు.
తెలంగాణ
డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు


