BHNG: రామన్నపేటలో డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ దిష్టిబొమ్మను బుధవారం దహనం చేశారు. ఆయన రాజీనామా చేయాలని డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బుర్రు అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. ఓటు దొంగతనం చేసి బీజేపీ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. కార్యక్రమంలో పలువురు విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
'జ్ఞానేశ్వర్ కుమార్ రాజీనామా చేయాలి'


