NDL: ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా సేవా ప్రయాణం 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎంపీ బైరెడ్డి శబరి బుధవారం శుభాకాంక్షలు తెలిపారు. గుజరాత్ నుంచి జాతీయ స్థాయికి ఆయన సేవా ప్రయాణం సాగిందన్నారు. వికసిత్ భారత్ లక్ష్యంతో దేశ నిర్మాణంలో మరింత దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. పావు శతాబ్దం సేవా ప్రయాణం కొత్త అధ్యాయానికి నాంది అని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మోదీ ప్రజాసేవకు పాతికేళ్లు పూర్తి: ఎంపీ


