హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కోడూరులో రీసర్వేను పరిశీలించిన జేసీ

సత్యసాయి: చిలమత్తూరు మండలం కోడూరు గ్రామంలో జరుగుతున్న రీసర్వే 6వ విడత గ్రౌండ్ ట్రూథింగ్ కార్యక్రమాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. మౌర్య భరద్వాజ్ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రీసర్వేను పొరపాట్లు లేకుండా ఖచ్చితత్వంతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రైతుల సరిహద్దు వివాదాలను వేగంగా పరిష్కరించి, సర్వే పారదర్శకంగా చేపట్టాలని సూచించారు.