AKP: హిందూజా బొగ్గు లారీల రాకపోకలతో కాలుష్యం పెరుగుతోందని, రోడ్లు దెబ్బతిని ప్రమాదాలు జరుగుతున్నాయని సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గని శెట్టి సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు బుధవారం సినిమా హాల్ జంక్షన్‌లో సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. MRO కార్యాలయం నుంచి సినిమా హాల్ జంక్షన్ వరకు రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
బొగ్గు లారీలతో పెరుగుతున్న కాలుష్యం


