GNTR: సచివాలయంలో బుధవారం లిటిగేషన్ పాలసీ–2026 ముసాయిదాపై మంత్రుల బృందం సమావేశమైంది. నాదెండ్ల మనోహర్ ప్రత్యక్షంగా పాల్గొనగా, అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్ వర్చువల్‌గా హాజరయ్యారు. ముసాయిదాలో మార్పులు, తుది రూపకల్పనపై చర్చించారు. ప్రభుత్వ న్యాయ వ్యవహారాలను సమర్థంగా నిర్వహించేలా పాలసీ రూపొందించడంపై సమీక్షించారు.
ఆంధ్రప్రదేశ్
లిటిగేషన్ పాలసీ–2026పై మంత్రుల భేటీ


