హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'అభ్యర్థిని మీరే నిర్ణయించండి'

VZM: గజపతినగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్యను బొండపల్లి మండలం బిల్లలవలస గ్రామ నాయకులు, కార్యకర్తలు బుధవారం ఆయన స్వగృహంలో కలిశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ గ్రామం నుంచి అభ్యర్థిని మీరే నిర్ణయించాలని, అభ్యర్థి విజయానికి తామంతా శ్రమిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా స్థానిక ఎన్నికల వ్యూహంపై వారు చర్చించారు.