హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సేవా జ్యోతి యాత్రలో ఎమ్మెల్యే

NDL: ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవను పురస్కరించుకుని నిర్వహించిన ‘వికసిత్ భారత్ సంకల్ప సభ’లో ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పాల్గొన్నారు. ‘సేవా జ్యోతి యాత్ర’లో భాగంగా కూటమి నాయకులతో కలిసి సభకు హాజరయ్యారు. వికసిత్ భారత్–2047 లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.