హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేషనల్ హైవేపై వైసీపీ నాయకుల రాస్తారోకో

ATP: గుంతకల్ పట్టణ శివారులోనే నేషనల్ హైవే పనులను పూర్తి చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని వైసీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం పట్టణంలోని టీవీ టవర్ వద్ద రోడ్డుపై బైఠాయించి, ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం నేషనల్ హైవే పనులపై నిర్లక్ష్యం వహిస్తుందన్నారు.