MDK: మెదక్ కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మహిళా శక్తి స్టాళ్లను గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల సందర్శించారు. స్వయం సహాయక సంఘాల ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను మహిళా సభ్యులను అడిగి తెలుసుకున్నారు. డీఆర్డీఏ ఆధ్వర్యంలో చేపడుతున్న వివిధ కార్యక్రమాలను డీఆర్డీఓ శ్రీనివాసరావు, అదనపు డీఆర్డీఓ సరస్వతి వివరించారు.
తెలంగాణ
మహిళా శక్తి స్టాళ్లను సందర్శించిన గవర్నర్


