హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఈవీఎం గోదాములో నెలవారీ తనిఖీ'

WNP: జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదామును కలెక్టర్ ఆదర్శ్ సురభి బుధవారం నెలవారీ తనిఖీల్లో భాగంగా పరిశీలించారు. ఈసీఐ మార్గదర్శకాల మేరకు భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరును తనిఖీ చేశారు. ఈవీఎం గోదాముకు కట్టుదిట్టమైన భద్రత కల్పించినట్లు తెలిపారు.గోదామును ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ సమగ్ర నివేదికలు సమర్పిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.