హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: అర్ధాంతరంగా నిలిచిన నిర్మాణాలు

KRNL: కోసిగిలోని కడేపాలెం మఠం బడిలో విద్యార్థుల సంఖ్య పెరగడంతో గత ప్రభుత్వం అదనపు గదులను మంజూరు చేసింది. పనులు ప్రారంభమైన కొద్దికాలానికే నిర్మాణం అర్ధాంతరంగా నిలిచిపోయింది. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి నిర్మాణ పనులను వెంటనే పునఃప్రారంభించి పూర్తి చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.