హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రత్యేక పారిశుధ్య పనులు పరిశీలించిన కమిషనర్

GNTR: తెనాలి పట్టణం 23వ వార్డు రాజీవ్ గృహకల్ప అపార్ట్‌మెంట్లు, చంద్రబాబు నాయుడు కాలనీ ప్రాంతాల్లో జరుగుతున్న ప్రత్యేక పారిశుద్ధ్య పనులను మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు, ఆరోగ్య శాఖ అధికారి మొవ్వ యేసుబాబుతో కలిసి బుధవారం పరిశీలించారు. రోడ్లపై చెత్త వేయకుండా చూడాలని, తడి–పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని సిబ్బందికి సూచించారు.