PPM: గోయిపాక గ్రామపంచాయతీ పరిధిలోని కిత్తలంబ గ్రామానికి సరైన రహదారి లేక ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను పరిష్కరించేందుకు గ్రామస్థులే నడుం బిగించి మంగళవారం శ్రమదానం ద్వారా రహదారి పనులు చేపట్టారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామానికి శాశ్వత రహదారి నిర్మించాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
శ్రమదానంతో రహదారి పనులు చేపట్టిన గ్రామస్థులు


