హైదరాబాద్: 28°C
తెలంగాణ

'క్రాకర్స్ షాపుల అనుమతికి దరఖాస్తు చేసుకోండి'

SDPT: దీపావళికి తాత్కాలిక బాణాసంచా దుకాణాలు ఏర్పాటు చేసే వ్యాపారులు పోలీస్ కమిషనర్ కార్యాలయం నుంచి ముందస్తు అనుమతి, లైసెన్స్ పొందాలని సీపీ రష్మి పెరుమాళ్ తెలిపారు. దరఖాస్తులను అక్టోబర్ 20 లోపు సమర్పించాలన్నారు. దుకాణాల వద్ద అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు పాటించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని సీపీ హెచ్చరించారు.