హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుపతి SVU పరిశోధకులకు అరుదైన గుర్తింపు

TPT: తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం భౌతిక శాస్త్ర విభాగానికి చెందిన ఎనిమిది మంది ప్రపంచ టాప్-1000 పరిశోధకుల జాబితాలో స్థానం సాధించారు. సీకే జయశంకర్ 13వ ర్యాంకు, వీ.రాజగోపాల్ రెడ్డి 52, ఎల్.రామమూర్తి 139, వైసీ రత్నాకరం 238, కేటీ రామకృష్ణారెడ్డి 341, బీ.దేవప్రసాద్ రాజు 545, ఓఎండీ హుస్సేన్ 578, ఎస్.ఉతన్న 713వ ర్యాంకులు పొందారు.