పడుకునే ముందు యోగా చేయడం వల్ల శరీరం, మనసు రిలాక్స్ అవుతాయి. ఒత్తిడి తగ్గి ప్రశాంతమైన నిద్రకు సహాయపడుతుంది. బాలాసనం, విపరీత కరణి, సుప్త బద్ధ కోణాసనం, క్యాట్-కౌ, శవాసనం వంటి సులభమైన ఆసనాలను నిద్రకు ముందు చేయవచ్చు. రోజూ కొన్ని నిమిషాలు వీటిని సాధన చేస్తే నిద్ర నాణ్యత మెరుగుపడే అవకాశం ఉంటుంది.
ఆరోగ్యం
గాఢ నిద్ర కావాలా?


