BDK: మణుగూరు మండలంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు బుధవారం పర్యటించనున్నారు. ఉదయం 9:30 గంటలకు సుందరయ్యనగర్‌లో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశానికి హాజరవుతారు. 10:30 గంటలకు లక్ష్మీపురంలో కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12, 1 గంటలకు పలు కార్యక్రమాల్లో పాల్గొని, సాయంత్రం 3 గంటలకు క్యాంపు కార్యాలయంలో ప్రజలు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు.
వార్తలు
ఎమ్మెల్యే రేపటి పర్యటన వివరాలు


