భోజనం చేసిన వెంటనే కొన్ని పనులకు దూరంగా ఉండటం ఆరోగ్యానికి ఎంతో మంచిది. తిన్న వెంటనే నిద్రపోవడం, స్నానం చేయడం, టీ లేదా కాఫీలు తాగడం, నీరు ఎక్కువగా తాగడం లాంటివి అస్సలు చేయకూడదు. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియ మందగించి గ్యాస్, అజీర్తి సమస్యలు వస్తాయి. అంతేకాకుండా బరువు పెరిగే ప్రమాదం కూడా ఉంది. భోజనం చేసిన తర్వాత కొద్దిసేపు నెమ్మదిగా నడవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
ఆరోగ్యం
భోజనం తర్వాత ఇలా చేయకూడదు..!


