హైదరాబాద్: 28°C
తెలంగాణ

'బతుకమ్మ పండుగ ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలి'

MNCL: తాండూర్ మండలంలోని అన్ని గ్రామాల పరిధిలో బతుకమ్మ పండుగను పురస్కరించుకొని మహిళలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని సీపీఐ మండల కార్యదర్శి కొండు బానేష్ అధికారులను కోరారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. పారిశుద్ధ్యం, వీధి లైటింగ్, తదితర మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను కోరారు. చెరువుల వద్ద రక్షణ చర్యలు చేపట్టాలన్నారు.