KNR: రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించి ఎండిపోతున్న పంటలను కాపాడాలని, టీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ డిమాండ్ చేశారు. గురువారం ఎప్పుడు చెప్తావ్ రామడుగు మండలం దత్తూజిపేటలో ఎండిన వరి పొలాలను పరిశీలించారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని విమర్శించారు. నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలన్నారు.
తెలంగాణ
'ఎండిపోతున్న పంటలను కాపాడాలి'


