హైదరాబాద్: 28°C
తెలంగాణ

బైక్ ప్రమాదంలో యువకుడు మృతి

MHBD: సీరోలు మండల కేంద్రానికి చెందిన రవితేజ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. గత సెప్టెంబరులో జరిగిన బైక్ ప్రమాదంలో గాయపడిన రవితేజను మెరుగైన వైద్యం కోసం ఖమ్మంలోని ప్రశాంత్ హాస్పిటల్లో చేర్పించారు. చికిత్స పొందుతూ మృతి చెందడంతో సీరోలులో విషాదఛాయలు అలుముకున్నాయి. రవితేజ మృతికి పలువురు సంతాపం తెలిపారు.