ఈ నెల 12న ఖమ్మం నగరంలోని అల్లిపురం కొత్తగూడెం సమీపంలో నూతనంగా నిర్మించనున్న శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయ శంకుస్థాపన నేపథ్యంలో ఏర్పాట్లను KMC కమిషనర్ అభిషేక్ అగస్త్య పరిశీలించారు. శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చే అతిథులు, భక్తులు, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
ఆలయ శంకుస్థాపన ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్..


