హైదరాబాద్: 28°C
తెలంగాణ

భవిత కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే

NRML: కుబీర్ మండల కేంద్రంలో భవిత కేంద్రాన్ని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ప్రారంభించారు. అనంతరం ZPHS, KGVP పాఠశాలలను పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. కేజీబీవీలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. అలాగే వీఓ భవన నిర్మాణానికి భూమిపూజ నిర్వహించి, పనులను వేగంగా పూర్తి చేయాలని MLA సూచించారు.