KMM: భర్త రమేష్ పెట్టే వేధింపులు భరించలేకే ,రాం క్యా తండాకు చెందిన ఇస్లావత్ స్వాతి (33) ఎలుకల మందు తాగి ఆత్మహత్య చేసుకుందని ఆమె సోదరి ఆరోపించారు. అక్రమ సంబంధం నెపంతో భర్త వేధించేవాడని, విషం తాగిన తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లకుండా రెండు రోజులు ఇంట్లోనే ఎందుకు ఉంచారో చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసులు విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు.
తెలంగాణ
భర్త వేధింపుల వల్లే స్వాతి ఆత్మహత్య సోదరి ఆరోపణ..!


