హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పోషణహార వారోత్సవాలలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్..

MHBD: బ్రహ్మంగారి ఆలయంలో నిర్వహించిన పోషణాహార వారోత్సవాల్లో మున్సిపల్ చైర్మన్ జ్యోతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం, ఆరోగ్యంపై పలు సూచనలు చేశారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే ప్రతి పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా ఉండాలని జ్యోతి సూచించారు. తల్లి, బిడ్డ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.