EGDT: అనపర్తి జూనియర్ సివిల్ కోర్టు వద్ద న్యాయమూర్తి వంశీకృష్ణ ఆధ్వర్యంలో న్యాయవాదులు రాజీమార్గంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఉభయపక్షాలు మధ్యవర్తిత్వం ద్వారా వివాదాలను పరిష్కరించుకోవడం శ్రేయస్కరమన్నారు. దీనివల్ల సమయం, ధనం ఆదా కావడంతో పాటు ఇరువర్గాల మధ్య సఖ్యత పెరుగుతుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: రాజీమార్గంపై అవగాహన ర్యాలీ


