KKD: తాళ్లరేవు మండల వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమావేశం అంబేద్కర్ భవన్‌లో నిర్వహించారు. ముమ్మిడివరం నియోజకవర్గ పార్టీ కోఆర్డినేటర్ పొన్నాడ వెంకట సతీష్ కుమార్ అధ్యక్షతన సమావేశం జరిగింది. పార్టీ సంస్థాగత వ్యవహారాలు, మండల స్థాయిలో పార్టీ బలోపేతం, కార్యకర్తల సమన్వయంపై నాయకులు చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
తాళ్లరేవులో వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమావేశం


