SS: SIR-2026లో తొలగించిన, అనర్హులుగా గుర్తించిన ఓటర్ల వివరాల పునఃపరిశీలనకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. బీఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల స్థితిని ధృవీకరిస్తారని పేర్కొన్నారు. పొరపాటున అర్హుల పేర్లు తొలగినా, తుది జాబితాలో పేరు లేకపోయినా ఫారం-6 ద్వారా తిరిగి నమోదు చేసుకోవచ్చని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
తొలగించిన ఓటర్ల పునఃపరిశీలన


