హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కామన్వెల్త్ పోటీల్లో రజత, స్వర్ణ పతకాలు

EGDT: వెయిట్‌లిఫ్టింగ్‌లో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తున్న నగర క్రీడాకారిణులు తరంగిణి, జుహిత గుణ, హేమశ్రీలు రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ను మర్యాదపూర్వకంగా కలిసి తమ విజయాలను పంచుకున్నారు. కామన్వెల్త్ పోటీల్లో రజత, స్వర్ణ పతకాలు సాధించిన క్రీడాకారిణుల అంకితభావాన్ని అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని పథకాలు సాధించాలన్నారు.