సత్యసాయి: హిందూపురంలో తప్పిపోయిన ఐదేళ్ల చిన్నారిని పోలీసులు మూడు గంటల్లోనే గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. బాలిక కనిపించడం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ కేవీ. మహేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. గౌని మేకలపల్లి గ్రామంలో చిన్నారిని గుర్తించి సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు.
ఆంధ్రప్రదేశ్
మూడు గంటల్లోనే చిన్నారిని రక్షించిన పోలీసులు


