EGDT: కొవ్వూరు మండలం పెనకనమిట్టకు చెందిన జనసేన కార్యకర్త అచ్యుతరాయుడు ఇటీవల మృతి చెందడంతో కుటుంబానికి పార్టీ ఇన్‌చార్జి టీవీ రామారావు గురువారం రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించారు. 2009 నుంచి పీఆర్పీలో పనిచేస్తూ పవన్ కల్యాణ్ అభిమానిగా పార్టీ కోసం నిరంతరం కృషి చేశారని నాయకులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జనసేన కార్యకర్త కుటుంబానికి రూ.5 లక్షలు సాయం


