హైదరాబాద్: 28°C
తెలంగాణ

అనధికారిక చిట్టీ దందాలపై DSP హెచ్చరికలు!

SRCL: అక్రమంగా వడ్డీలు వసూలు, అనధికారికంగా చిట్టీ దందాలు నిర్వహించే వారిపై చర్యలు తప్పవని సిరిసిల్ల DSP నాగేంద్ర చారి హెచ్చరించారు. ఇలాంటి కార్యకలాపాలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అక్రమ వడ్డీలు, చిట్టీలపై సమాచారం ఉంటే పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.