ఖమ్మం మంచి కంటి భవన్‌లో జరిగిన టీజీ ఆర్టీసీ ఎన్నికల సమావేశంలో డీసీసీ అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి పాల్గొన్నారు. కార్మికుల హక్కుల కోసం పాటుపడుతున్న TWSWF-SWU-INTUC కూటమిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. కార్మికులంతా ఐక్యంగా శ్రమించి, ఎక్కువ డిపోల్లో కూటమిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్మిక నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
తెలంగాణ
కార్మికులు ఐక్యంగా ఉండాలి: డీసీసీ


