యోగ సాధనలో అత్యంత సులువైన, ప్రాథమికమైన ఆసనం సుఖాసనం. ఈ ఆసనం పారాసింపథెటిక్ నరాల వ్యవస్థను ఉత్తేజపరిచి, మానసిక ఆందోళన, ఒత్తిడిని దూరం చేస్తుంది. ప్రశాంతంగా కూర్చోవడం వల్ల మనస్సులోని ఆలోచనలు అదుపులోకి వచ్చి, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి మెరుగుపడతాయి. ఇది ధ్యానం చేసుకోవడానికి అత్యంత అనుకూలమైన భంగిమ. ఈ ఆసనం రెగ్యులర్‌గా వేయడం వల్ల నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి.
ఆరోగ్యం
సుఖాసనం వల్ల కలిగే ప్రయోజనాలు


