కాకినాడ: రెండు రోజులుగా ఉమ్మడి జిల్లాలో పెద్దపులి సంచారం పల్లెవాసులను ఉలిక్కిపడేలా చేస్తోంది. అడవుల్లో ఆహారం, నీరు కొరత.. ఆవాసాలు కుంచించుకుపోవడం.. అటవీ నరికివేతతో పులులు జనావాసాల వైపు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. సాధారణంగా జనవరిలో జత కోసం ఆవాసాలను వీడి సుదీర్ఘంగా సంచరించే పులులు.. తోడు దొరకకపోతే తిరిగి అడవిబాట పడతాయి.
ఆంధ్రప్రదేశ్
పులులు ఊర్లలోకి రావడానికి కారణాలు ఇవేనా!


