PPM: గరుగుబిల్లి మండల పరిధిలోని ఉల్లిభద్ర గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారితో కలిసి జిల్లా వ్యవసాయ అధికారి భవానీ శంకర్ గ్రామంలోని వరి పొలాలను సందర్శించి పంట పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ ప్రస్తుతం వరి పంట ఎంతో ఆరోగ్యంగా ఉందని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఈ-కేవైసీ నమోదు వేగవంతం చెయ్యాలి'


