హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దూరవిద్య డిగ్రీలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం!

నెల్లూరు: ఉదయగిరి పట్టణంలోని మేకపాటి రాజమోహన్ రెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దూరవిద్య డిగ్రీలో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థులు ఈనెల 13వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపల్ నారాయణస్వామి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దూర విద్య ద్వారా కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.