హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పీజీలో ప్రవేశాలకు కౌన్సిలింగ్ ప్రారంభం

నెల్లూరు: వెంకటాచలం మండలంలోని కాకుటూరు విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం, కావలి కళాశాలల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు రెండో విడత కౌన్సిలింగ్ ప్రారంభమైందని వర్సిటీ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ హనుమ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 11 వరకు రిజిస్ట్రేషన్లు చేసుకోవొచ్చున్నారు. 12 నుంచి 14 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు. 17న సీట్లు కేటాయిస్తామన్నారు.