కర్నూలు నుంచి నగదు తీసుకుని వెల్దుర్తి బ్రాంచ్‌కు వచ్చిన క్యాష్ ట్రాన్స్‌పోర్ట్ వ్యాన్ డ్రైవర్ కమల్టిప్ మాసూమ్ (45) గురువారం ఆకస్మికంగా మృతిచెందారు. బ్రాంచ్ వద్ద గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
నగదు వ్యాన్ డ్రైవర్ గుండెపోటుతో మృతి


