హైదరాబాద్: 28°C
తెలంగాణ

​VIDEO: ఏడుపాయల వనదుర్గమ్మకు చతుర్దశి పూజలు!

​MDK: పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయల దివ్యక్షేత్రంలో ఇవాళ చతుర్దశి తిథిని పురస్కరించుకుని శ్రీ వనదుర్గామాతకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేసి విశేషంగా అలంకరించారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని, మొక్కులు తీర్చుకున్నారు.