JGL: ధర్మపురి గోదావరి తీరంలో చెత్తాచెదారం, గణపతి విగ్రహాలు కనిపిస్తుండటంతో అపరిశుభ్రత నెలకొంది. 15 వేల జనాభా ఉన్న పురపాలక సంఘంలో ఏడు స్వచ్ఛ వాహనాలు ఉండగా, ఒకట్రెండు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. గోదావరి తీరాన్ని శుభ్రం చేసి, స్నానాలకు తగిన ఏర్పాట్లు చేయాలని స్థానికులు కోరుతున్నారు. దీనిపై స్వచ్ఛత పనులు చేపడతామని పుర కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు.
తెలంగాణ
ధర్మపురి గోదావరి తీరంలో అపరిశుభ్రత


