హైదరాబాద్: 28°C
తెలంగాణ

పిల్లల మరణాల నివారణపై DMHO ప్రత్యేక సమీక్ష

MDK: జిల్లాలో నిర్వహించిన చైల్డ్ డెత్ రివ్యూ (సీడీఆర్)లో డీఎంహెచ్‌వో సమీక్ష జరిపారు. ఏడాది లోపు, దాటిన పిల్లల మరణాలకు గల కారణాలను విశ్లేషించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అరికట్టడమే ప్రధాన లక్ష్యమన్నారు. ఆరోగ్య వ్యవస్థలోని లోపాలను గుర్తించి తక్షణమే సరిదిద్దాలని అధికారులకు సూచించారు.