హైదరాబాద్: 28°C
తెలంగాణ

గోదావరి జలాల విడుదలపై రైతుల హర్షం

JN: జఫర్‌గఢ్‌ మండలంలోని రఘునాథపల్లి ఊర చెరువుల్లోకి గోదావరి జలాలను విడుదల చేయడంతో గ్రామ రైతులు హర్షం వ్యక్తం చేశారు. సర్పంచి వెంకటయ్య ఆధ్వర్యంలో గురువారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి చిత్రపటాలకు పూలు చల్లి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యుడు వెంకటస్వామి, రైతులు పాల్గొన్నారు.