SKLM: ఉపాధ్యాయులకు ఈనెల 11 నుంచి 15 వరకూ ప్రత్యేక టెట్ నిర్వహించనున్నట్టు DEO ఏ.రవి బాబు ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో నాలుగు కేంద్రాలతో పాటు ఒడిశా రాష్ట్రం బరంపురంలో కూడా ఈ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రెండు షిఫ్ట్‌లలో ఉ.9.30 గంటల నుంచి సా. 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని డీఈవో తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'ఈనెల 11 నుంచి ప్రత్యేక టెట్'


